CM Jagan శ్రీకాకుళం పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. జగనన్న అమ్మఒడి బహిరంగ సభ కోసం వచ్చిన ఎండ తీవ్రతకు కాళ లేక కళ్లు తిరిగిపడిపోయారు.